summaryrefslogtreecommitdiffstats
path: root/l10n-te/browser/chrome/overrides
diff options
context:
space:
mode:
Diffstat (limited to '')
-rw-r--r--l10n-te/browser/chrome/overrides/appstrings.properties42
-rw-r--r--l10n-te/browser/chrome/overrides/netError.dtd154
-rw-r--r--l10n-te/browser/chrome/overrides/settingsChange.dtd7
3 files changed, 203 insertions, 0 deletions
diff --git a/l10n-te/browser/chrome/overrides/appstrings.properties b/l10n-te/browser/chrome/overrides/appstrings.properties
new file mode 100644
index 0000000000..c6d8203211
--- /dev/null
+++ b/l10n-te/browser/chrome/overrides/appstrings.properties
@@ -0,0 +1,42 @@
+# This Source Code Form is subject to the terms of the Mozilla Public
+# License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
+# file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/.

+malformedURI2=URL సరిగానే ఉందేమో చూసుకొని మళ్ళీ ప్రయత్నించండి.
+fileNotFound=Firefox %S వద్ద ఫైలును కనుగోనలేకపోయింది.
+fileAccessDenied=%S వద్ద ఫైలును చదివేవీలుగా లేదు.
+dnsNotFound2=%S వద్ద సర్వరుకి అనుసంధానం కాలేకపోతున్నాం.
+unknownProtocolFound=ఈ చిరునామాను ఎలా తెరవాలో Firefox కి తెలియదు, ఎందుకంటే ఈ ప్రొటోకాళ్ళు (%S) ఏ అనువర్తనానికీ సంబంధించి లేవు లేదా ఈ సందర్భంలో అనుమతించబడవు.
+connectionFailure=%S వద్ద సేవికకు అనుసంధానం Firefox ఏర్పరచలేదు.
+netInterrupt=పేజీ లోడవుతున్నప్పుడు %S అనుసంధానాకి అంతరాయం కలిగింది.
+netTimeout=%S వద్ద సేవిక స్పందించడానికి చాలా సమయం తీసుకుంటోంది.
+redirectLoop=ఈ చిరునామాకు అభ్యర్థన ఎప్పటికీ పూర్తికాని విధంగా సేవిక దారిమళ్ళిస్తోందని Firefox కనుగొన్నది.
+## LOCALIZATION NOTE (confirmRepostPrompt): In this item, don’t translate "%S"
+confirmRepostPrompt=ఈ పేజీని చూపించడానికి, %S ఇంతకుముందు చర్యను (శోధన లేదా ఆర్డరు నిర్ధారణ వంటివి) పునరావృతంచేసే సమాచారాన్ని పంపాలి.
+resendButton.label=తిరిగిపంపు
+unknownSocketType=సేవికతో ఏలా సంభాషించాలో Firefox కు తెలియదు.
+netReset=పేజీ లోడవుతూన్నప్పుడు సేవిక అనుసంధానం పునరుద్ధరించబడింది.
+notCached=ఈ పత్రం అందుబాటులో లేదు.
+netOffline=Firefox ఇప్పుడు ఆఫ్‌లైన్ రీతిలో ఉంది కనుక జాలంలో విహరించలేదు.
+isprinting=ముద్రిస్తున్నప్పడు లేదా ముద్రణ మునుజూపులో ఉన్నప్పుడు పత్రం మారకూడదు.
+deniedPortAccess=ఈ చిరునామా మాములుగా జాల విహారణకు వాడని నెట్‌వర్కు పోర్టుని వాడుతోంది. మీ భద్రత కొరకు Firefox ఈ అభ్యర్థనను రద్దుచేసింది.
+proxyResolveFailure=దొరకని ప్రాక్సీ సేవికను వాడుకొనేట్లు Firefox ఆకృతీకరించబడింది.
+proxyConnectFailure=అనుసంధానాలను తిరస్కరిస్తూన్న ప్రాక్సీ సేవను వాడుకునేట్లుగా Firefox ఆకృతీకరించబడింది.
+contentEncodingError=మీరు చూడడానికి ప్రయత్నిస్తున్న పేజీని చూపించలేము ఎందుకంటే అది చెల్లని లేదా తోడ్పాటు లేదు కంప్రెషన్ పద్ధతిని వాడుతూంది.
+unsafeContentType=మీరు చూడడానికి ప్రయత్నిస్తున్న పేజీని చూపించలేము ఎందుకంటే దానిలో సురక్షితం కాని ఒక ఫైలు ఉంది. ఈ సమస్యను నివేదించడానికి దయచేసి వెబ్ సైటు యజమానులను సంప్రదించండి.
+externalProtocolTitle=బయటి ప్రొటోకాల్ అభ్యర్థన
+externalProtocolPrompt=%1$S: లంకెలను తెరవడానికి బయటి అనువర్తనం కావాలి.\n\n\nఅభ్యర్దించిన లంకె:\n\n%2$S\n\nఅనువర్తనం: %3$S\n\n\nమీరు ఈ అభ్యర్థనను ఊహించివుండకపోతే ఇది వేరే ప్రోగ్రాము లోని బలహీనతను వాడుకునే దాడికావచ్చు. ఈ అభ్యర్థన హానికరం కాదనుకుంటే తప్ప దీన్ని రద్దుచేయండి.\n
+#LOCALIZATION NOTE (externalProtocolUnknown): The following string is shown if the application name can't be determined
+externalProtocolUnknown=<తెలియనిది>
+externalProtocolChkMsg=ఈ రకమైన అన్ని లంకెలకు నా ఎంపికను గుర్తుంచుకో.
+externalProtocolLaunchBtn=అనువర్తన్నాన్ని తెరువు
+malwareBlocked=%S వద్ద గల సైటు దాడిచేసే సైటుగా నివేదించబడి ఉంది, మీ భద్రత అభిరుచుల మేరకు నిరోధించబడింది.
+unwantedBlocked=%S వద్ద గల సైటు అవాంఛిత సాఫ్ట్‌వేరును అందించేదిగా నివేదించబడి ఉంది, మీ భద్రత అభిరుచుల మేరకు ఆ సైటు నిరోధించబడింది.
+deceptiveBlocked=%S వద్ద గల వెబ్ పేజీ మోసపూరితమైన సైటుగా నివేదించబడి ఉంది, మీ భద్రత అభిరుచుల మేరకు ఆ సైటు నిరోధించబడింది.
+cspBlocked=ఈ పేజీకి కాంటెంట్ రక్షణ విధానం ఉంది. అది ఈ పేజీను ఈ విధంగా తెరవడాన్ని నివారిస్తోంది.
+corruptedContentErrorv2=%S వద్ద సైటు మరమ్మతుకు వీలు కాని నెట్‌వర్క్ ప్రోటోకాల్ ఉల్లంఘన అనుభవించింది.
+remoteXUL=ఈ పేజీ Firefox లో అప్రమేయంగా తోడ్పాటులేని సాంకేతికతను వాడుతోంది.
+## LOCALIZATION NOTE (sslv3Used) - Do not translate "%S".
+sslv3Used=%S లో మీ డేటా భద్రతకు Firefox హామీ ఇవ్వలేదు ఎంచేతంటే ఆ సైటు SSLv3 అనే పాతబడిన భద్రతా ప్రొటోకాల్‌ను వాడుతుంది.
+inadequateSecurityError=ఈ వెబ్‌సైటు తగని భద్రతా స్థాయిని అడగడానికి ప్రయత్నించింది.
+blockedByPolicy=మీ సంస్థ ఈ పేజీని లేదా వెబ్‌సైటుని చూడటాన్ని నిరోధించింది.
diff --git a/l10n-te/browser/chrome/overrides/netError.dtd b/l10n-te/browser/chrome/overrides/netError.dtd
new file mode 100644
index 0000000000..fe45f7e376
--- /dev/null
+++ b/l10n-te/browser/chrome/overrides/netError.dtd
@@ -0,0 +1,154 @@

+<!ENTITY % brandDTD SYSTEM "chrome://branding/locale/brand.dtd">
+%brandDTD;

+<!ENTITY loadError.label "పేజీని లోడుచేయడంలో సమస్య">
+<!ENTITY retry.label "మళ్ళీ ప్రయత్నించు">
+<!ENTITY returnToPreviousPage.label "వెనక్కి వెళ్ళు">
+<!ENTITY returnToPreviousPage1.label "వెనక్కి వెళ్ళు (సిఫారసుచేయబడింది)">
+<!ENTITY advanced2.label "ఉన్నతం…">

+<!ENTITY connectionFailure.longDesc "&sharedLongDesc;">

+<!ENTITY deniedPortAccess.longDesc "">

+<!ENTITY dnsNotFound.pageTitle "సర్వర్ కనుగొనబడలేదు">

+<!ENTITY fileNotFound.longDesc "

కేపిటలైజేషన్ లేదా ఇతర టైపింగు పొరపాట్లు ఫైలు పేరులో ఉన్నాయేమో చూడండి.

ఫైలు తరలించబడిందో, పేరు మార్చబడిందో, లేదా తొలగించబడిందో కూడా సరిచూసుకోండి.

+<!ENTITY fileAccessDenied.longDesc "

దీన్ని తొలగించి లేదా తరలించి ఉండవచ్చు లేదా ఫైలు అనుమతులు ప్రాప్యతను నిరోధిస్తూండవచ్చు.

+<!ENTITY generic.longDesc "

&brandShortName; ఏదో ఒక కారణం వలన ఈ పేజీని లోడు చేయలేకపోతోంది.

+<!ENTITY captivePortal.title "నెట్వర్కులోనికి ప్రవేశించండి">

+<!ENTITY openPortalLoginPage.label2 "నెట్వర్క్ లాగిన్ పేజీని తెరవండి">

+<!ENTITY malformedURI.pageTitle "చెల్లని URL">

+<!ENTITY netInterrupt.longDesc "&sharedLongDesc;">

+<!ENTITY notCached.longDesc "
అభ్యర్ధించిన పత్రం &brandShortName; క్యాషె లో లేదు.

భద్రతాపరమైన ముందు జాగ్రత్తగా, &brandShortName; సున్నితమైన పత్రాలను స్వయంచాలకంగా తిరిగి-అభ్యర్ధించదు.

వెబ్‌సైటు నుండి పత్రాన్ని తిరిగి-అభ్యర్ధించడానికి మళ్ళీ ప్రయత్నించు నొక్కండి.

+<!ENTITY netOffline.longDesc2 "

ఆన్‌లైన్ రీతికి మారి పేజీని తిరిగి లోడు చేయడానికి "మళ్ళీ ప్రయత్నించు" నొక్కండి.

+<!ENTITY contentEncodingError.longDesc "

దయచేసి వెబ్‌సైటు యజమానులను సంప్రదించి వారికి ఈ సమస్య గురించి తెలియజేయండి.

+<!ENTITY unsafeContentType.longDesc "

దయచేసి వెబ్‌సైటు యజమానులను సంప్రదించి వారికి ఈ సమస్య గురించి తెలియజేయండి.

+<!ENTITY netReset.longDesc "&sharedLongDesc;">

+<!ENTITY netTimeout.longDesc "&sharedLongDesc;">

+<!ENTITY unknownProtocolFound.longDesc "

ఈ చిరునామాను తెరవడానికి మీరు వేరే సాఫ్టువేరును స్థాపించుకోవాల్సిరావచ్చు.

+<!ENTITY proxyConnectFailure.longDesc "

ప్రాక్సీ అమరికలు సరిగానే ఉన్నాయేమో పరిశీలించండి.

ప్రాక్సీ సేవిక పనిచేస్తోందని నిర్ధారించుకోడానికి మీ నెట్‌వర్క్ నిర్వహణాధికారిని సంప్రదించండి.

+<!ENTITY proxyResolveFailure.longDesc "

ప్రాక్సీ అమరికలు సరిగానే ఉన్నాయేమో పరిశీలించండి.

మీ కంప్యూటరుకి పనిచేస్తూన్న నెట్‌వర్క్ అనుసంధానం ఉందని నిర్ధారించుకోండి.

మీ కంప్యూటరు లేదా నెట్‌వర్కు ఫైర్‌వాల్ లేక ప్రాక్సీ ద్వారా సంరక్షించబడితే, &brandShortName;కి జాలాన్ని వాడుకునే అనుమతి ఉండేలా చూడండి.

+<!ENTITY redirectLoop.longDesc "

కూకీలను అచేనతనం చేయడం వల్లగానీ లేదా వాటిని అంగీకరించకపోవడం వల్ల గానీ కొన్నిసార్లు ఈ సమస్య రావచ్చు.

+<!ENTITY unknownSocketType.longDesc "

మీ కంప్యూటర్లో పర్సనల్ సెక్యూరిటీ మేనేజర్ స్థాపితమై ఉండేట్లు చూడండి.

ఇది ప్రామాణికం గాని సేవిక స్వరూపణం వల్ల కావచ్చు.

+<!ENTITY nssFailure2.longDesc2 "

మీరు చూడటానికి ప్రయత్నిస్తున్న పేజీని చూపించలేము ఎందుకంటే అందుకున్న డేటా యథార్థతను తనిఖీ చేయలేకపోయాం.

ఈ సమస్యను నివేదించడానికి దయచేసి వెబ్‌సైటు యజమానులను సంప్రదించండి.

+<!ENTITY certerror.whatCanYouDoAboutItTitle "దీని గురించి మీరు ఏం చేయవచ్చు?">

+<!ENTITY sharedLongDesc "

ఈ సైటు తాత్కాలికంగా అందుబాటులో లేదు లేదా చాలా ఒత్తిడిలో ఉంది. కాసేపాగి మళ్ళీ ప్రయత్నించండి.

మీరు వేరే పేజీలేమీ తెరవలేకపోతూంటే, మీ కంప్యూటర్ నెట్‌వర్క్ అనుసంధానాన్ని సరిచూసుకోండి.

మీ కంప్యూటరు లేదా నెట్‌వర్కు ఫైర్‌వాల్ లేక ప్రాక్సీ సంరక్షణలో ఉంటే, &brandShortName;కి జాలాన్ని వాడుకునే అనుమతి ఉండేలా చూడండి.

+<!ENTITY cspBlocked.longDesc "
ఈ పేజీ ఈ విధంగా లోడవడాన్ని &brandShortName; నియంత్రించింది ఎందుకంటే ఈ పేజీ కాంటెంట్ రక్షణ విధానం దీన్ని అనుమతించదు.

+<!ENTITY corruptedContentErrorv2.longDesc "
మీరు చూడడానికి ప్రయత్నిస్తూన్న పేజీ చూపించబడదు ఎందుకంటే డేటా బదలాయింపులో తప్పిదం గుర్తించబడింది.

దయచేసి వెబ్‌సైటు యజమాలనుల సంప్రదించి ఈ సమస్యను వారికి తెలియజేయండి.

+<!ENTITY securityOverride.exceptionButton1Label "నష్టభయాన్ని అంగీకరించి ముందుకు కొనసాగండి">

+<!ENTITY errorReporting.automatic2 "హానికరమైన సైట్లను గుర్తించి నిరోధించడంలో సహాయపడేందుకు ఇలాంటి తప్పిదాలను Mozillaకు నివేదించండి">
+<!ENTITY errorReporting.learnMore "ఇంకా తెలుసుకోండి…">

+<!ENTITY remoteXUL.longDesc "

దయజేసి వెబ్‌సైటు యజమాలను సంప్రదించి ఈ సమస్యను వారికి తెలియజేయండి.

+<!ENTITY sslv3Used.longDesc2 "ఉన్నత సమాచారం: SSL_ERROR_UNSUPPORTED_VERSION">

+<!ENTITY certerror.pagetitle2 "హెచ్చరిక: సంభావ్య భద్రతా అపాయం ముందుంది">
+<!ENTITY certerror.copyToClipboard.label "పాఠ్యాన్ని క్లిప్‌బోర్డుకి కాపీచేయి">

+<!ENTITY inadequateSecurityError.longDesc "
కాలం చెల్లిన దాడికి దుర్భలంగా ఉన్న భద్రతా సాంకేతికత వాడుతోంది. మీరు భద్రం అనుకున్న సమాచారాన్ని దాడి చేసినవారు సులభంగా బయల్పరచవచ్చు. మీరు సైటును చూడగలిగే ముందు సైటు నిర్వాహకులు సైటు సేవికను బాగుచేయాలి.

దోష సంకేతం: NS_ERROR_NET_INADEQUATE_SECURITY

+<!ENTITY blockedByPolicy.title "నిరోధించిన పేజీ">

+<!ENTITY prefReset.longDesc "ఇది మీ నెట్‌వర్కు భద్రతా అమరికల వల్ల అయివుండవచ్చనిపిస్తోంది. అప్రమేత అమరికలను పునరుద్ధరించమంటారా?">
+<!ENTITY prefReset.label "అప్రమేయ అమరికలను పునరుద్ధరించు">

diff --git a/l10n-te/browser/chrome/overrides/settingsChange.dtd b/l10n-te/browser/chrome/overrides/settingsChange.dtd
new file mode 100644
index 0000000000..e0531835d7
--- /dev/null
+++ b/l10n-te/browser/chrome/overrides/settingsChange.dtd
@@ -0,0 +1,7 @@

+<!ENTITY settingsChangePreferences.label "&brandShortName; అభిరుచుల లోని అనువర్తనాల ట్యాబును వాడి అమరికలను మార్చుకోవచ్చు.">
+<!ENTITY settingsChangeOptions.label "&brandShortName; ఎంపికల లోని అనువర్తనాల ట్యాబును వాడి అమరికలను మార్చుకోవచ్చు.">