diff options
Diffstat (limited to 'l10n-te/browser/browser/policies/policies-descriptions.ftl')
-rw-r--r-- | l10n-te/browser/browser/policies/policies-descriptions.ftl | 102 |
1 files changed, 102 insertions, 0 deletions
diff --git a/l10n-te/browser/browser/policies/policies-descriptions.ftl b/l10n-te/browser/browser/policies/policies-descriptions.ftl new file mode 100644 index 0000000000..eb9c6b7736 --- /dev/null +++ b/l10n-te/browser/browser/policies/policies-descriptions.ftl @@ -0,0 +1,102 @@ +# This Source Code Form is subject to the terms of the Mozilla Public +# License, v. 2.0. If a copy of the MPL was not distributed with this +# file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/. + + +## The Enterprise Policies feature is aimed at system administrators +## who want to deploy these settings across several Firefox installations +## all at once. This is traditionally done through the Windows Group Policy +## feature, but the system also supports other forms of deployment. +## These are short descriptions for individual policies, to be displayed +## in the documentation section in about:policies. + +policy-AppUpdateURL = అభిమత అనువర్తన తాజాకరణ URLను అమర్చు. + +policy-Authentication = సమీకృత అధీకరణకు తోడ్పాటున్న వెబ్సైట్ల కొరకు అధీకరణను స్వరూపించండి. + +policy-BlockAboutAddons = పొడగింతల నిర్వహణను (about:addons) చూడటాన్ని నిరోధించు. + +policy-BlockAboutConfig = about:onfig పేజీని చూడటాన్ని నిరోధించండి. + +policy-BlockAboutProfiles = about:profiles పేజీని చూడటాన్ని నిరోధించు. + +policy-BlockAboutSupport = about:support పేజీని చూడకుండా నిరోధించు. + +policy-Bookmarks = ఇష్టాంశాల పట్టీ, ఇష్టాంశాల మెనూ లేదా వాటిలోని ప్రత్యేక సంచయాలలో ఇష్టాంశాలను సృష్టించడం. + +policy-CertificatesDescription = ధ్రువపత్రాలను చేర్చడం లేదా అంతర్నిర్మిత ధ్రువపత్రాలను వాడటం. + +policy-Cookies = వెబ్సైట్లు కుకీలను అమర్చేలా అనుమతించండి లేదా తిరస్కరించండి. + +policy-DefaultDownloadDirectory = అప్రమేయ దింపుకోలు సంచయాన్ని అమర్చడం. + +policy-DisableAppUpdate = విహారిణిని తాజాకరించకుండా నివారించడం. + +policy-DisableDeveloperTools = డెవలపర్ పనిముట్లను చూడటాన్ని నిరోధించండి. + +# Firefox Screenshots is the name of the feature, and should not be translated. +policy-DisableFirefoxScreenshots = Firefox Screenshots సౌలభ్యాన్ని అచేతనించు. + +policy-DisableFirefoxStudies = అధ్యయనాలను నడపడకుండా { -brand-short-name }ను నివారించు. + +policy-DisableForgetButton = మర్చిపోయే బొత్తానికి ప్రాప్యతను నిరోధించు. + +policy-DisableFormHistory = వెతుకుడు, ఫారాల చరిత్రను గుర్తుపెట్టుకోవద్దు. + +policy-DisablePasswordReveal = భద్రపరచిన ప్రవేశాలలో సంకేతపదాలను చూపించడాన్ని అనుమతించవద్దు. + +policy-DisablePocket2 = { -pocket-brand-name }కు వెబ్‌పేజీలను భద్రపరిచే సౌలభ్యాన్ని అచేతనం చేయండి. + +policy-DisablePrivateBrowsing = అంతరంగిక విహరణను అచేతనించు. + +policy-DisableProfileImport = మరొక విహారిణి నుండి దిగుమతి చేసే మెనూ ఆదేశాన్ని అచేతనం చేయి. + +policy-DisableSafeMode = సేఫ్ మోడ్‌లో పునఃప్రారంభించగలిగే సౌలభ్యాన్ని నిలిపివేయండి. గమనిక: Shift మీట ద్వారా సేఫ్ మోడ్‌లోకి ప్రవేశించడాన్ని Windowsలో మాత్రమే గ్రూప్ పాలసీని వాడి నిలిపివేయగలరు. + +policy-DisableSecurityBypass = కొన్ని భద్రతా హెచ్చరికలను వాడుకరులు దాటవేయకుండా నియంత్రించండి. + +policy-DisableSetAsDesktopBackground = బొమ్మలను డెస్క్‌టాప్ వెనులతంగా అమర్చుకొనే మెనూ ఆదేశాన్ని అచేతనం చేయి. + +policy-DisableSystemAddonUpdate = వ్యవస్థ పొడగింతలను స్థాపించడం, తాజాకరించడం నుండి విహారిణిని నివారించు. + +policy-DisableTelemetry = టెలిమెట్రీని ఆపివేయి. + +policy-DisplayBookmarksToolbar = అప్రమేయంగా ఇష్టాంశాల పట్టీని చూపించు. + +policy-DisplayMenuBar = మెనూ పట్టీని అప్రమేయంగా చూపించు. + +policy-DNSOverHTTPS = HTTPS పై DNSను స్వరూపించడం. + +policy-DontCheckDefaultBrowser = మొదలయ్యేటపుడు అప్రమేయ విహారిణియేనా అని తనిఖీ చేయడాన్ని అచేతనించు. + +policy-DownloadDirectory = దింపుకోలు సంచయాన్ని అమర్చి, తాళం వేయండి. + +# “lock” means that the user won’t be able to change this setting +policy-EnableTrackingProtection = విషయ నిరోధాన్ని చేతనం చేయండి లేదా అచేతనం చేయండి, లేక ఐచ్ఛికంగా దానికి తాళం వేయండి. + +policy-HardwareAcceleration = తప్పయితే, హార్డ్వేరు త్వరణాన్ని అచేతనించు. + +policy-InstallAddonsPermission = పొడగింతలను స్థాపించడానికి కొన్ని ప్రత్యేక వెబ్సైట్లను అనుమతించు. + +## Do not translate "SameSite", it's the name of a cookie attribute. + + +## + +policy-PopupBlocking = కొన్ని వెబ్సైట్లు పాప్అప్లను చూపించడానికి అప్రమేయంగా అనుమతించు. + +policy-PromptForDownloadLocation = దస్త్రాలను దించుకునేటప్పుడు వాటిని ఎక్కడ భద్రపరచాలో అడుగు. + +policy-Proxy = ప్రాక్సీ అమరికలను స్వరూపించండి. + +policy-SearchBar = వెతుకుడు పట్టీ అప్రమేయ స్థానాన్ని అమర్చుకోండి. వాడుకరులు దీన్ని మలచుకోగలరు. + +policy-SearchEngines = శోధన యంత్ర అమరికలను స్వరూపించడం. పొడగించిన తోడ్పాటు విడుదల (ESR) వెర్షనులో మాత్రమే ఈ విధానం అందుబాటులో ఉంటుంది. + +policy-SearchSuggestEnabled = వెతుకుడు సలహాలను చేతనించడం లేదా అచేతనించడం. + +policy-UserMessaging = కొన్ని ప్రత్యేక సందేశాలను వాడుకరికి చూపించవద్దు. + +# “format” refers to the format used for the value of this policy. +policy-WebsiteFilter = వెబ్సైట్లను చూడకుండా నిరోధించండి. ఫార్మాటు గురించిన మరిన్ని వివరాలకు పత్రావళిని చూడండి. + |