summaryrefslogtreecommitdiffstats
path: root/l10n-te/browser/browser/policies/policies-descriptions.ftl
blob: eb9c6b7736d6cf772a5b1f58e3842c89a60b2ef0 (plain)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
# This Source Code Form is subject to the terms of the Mozilla Public
# License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
# file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/.


## The Enterprise Policies feature is aimed at system administrators
## who want to deploy these settings across several Firefox installations
## all at once. This is traditionally done through the Windows Group Policy
## feature, but the system also supports other forms of deployment.
## These are short descriptions for individual policies, to be displayed
## in the documentation section in about:policies.

policy-AppUpdateURL = అభిమత అనువర్తన తాజాకరణ URLను అమర్చు.

policy-Authentication = సమీకృత అధీకరణకు తోడ్పాటున్న వెబ్‌సైట్ల కొరకు అధీకరణను స్వరూపించండి.

policy-BlockAboutAddons = పొడగింతల నిర్వహణను (about:addons) చూడటాన్ని నిరోధించు.

policy-BlockAboutConfig = about:onfig పేజీని చూడటాన్ని నిరోధించండి.

policy-BlockAboutProfiles = about:profiles పేజీని చూడటాన్ని నిరోధించు.

policy-BlockAboutSupport = about:support పేజీని చూడకుండా నిరోధించు.

policy-Bookmarks = ఇష్టాంశాల పట్టీ, ఇష్టాంశాల మెనూ లేదా వాటిలోని ప్రత్యేక సంచయాలలో ఇష్టాంశాలను సృష్టించడం.

policy-CertificatesDescription = ధ్రువపత్రాలను చేర్చడం లేదా అంతర్నిర్మిత ధ్రువపత్రాలను వాడటం.

policy-Cookies = వెబ్‌సైట్లు కుకీలను అమర్చేలా అనుమతించండి లేదా తిరస్కరించండి.

policy-DefaultDownloadDirectory = అప్రమేయ దింపుకోలు సంచయాన్ని అమర్చడం.

policy-DisableAppUpdate = విహారిణిని తాజాకరించకుండా నివారించడం.

policy-DisableDeveloperTools = డెవలపర్ పనిముట్లను చూడటాన్ని నిరోధించండి.

# Firefox Screenshots is the name of the feature, and should not be translated.
policy-DisableFirefoxScreenshots = Firefox Screenshots సౌలభ్యాన్ని అచేతనించు.

policy-DisableFirefoxStudies = అధ్యయనాలను నడపడకుండా { -brand-short-name }‌ను నివారించు.

policy-DisableForgetButton = మర్చిపోయే బొత్తానికి ప్రాప్యతను నిరోధించు.

policy-DisableFormHistory = వెతుకుడు, ఫారాల చరిత్రను గుర్తుపెట్టుకోవద్దు.

policy-DisablePasswordReveal = భద్రపరచిన ప్రవేశాలలో సంకేతపదాలను చూపించడాన్ని అనుమతించవద్దు.

policy-DisablePocket2 = { -pocket-brand-name }కు వెబ్‌పేజీలను భద్రపరిచే సౌలభ్యాన్ని అచేతనం చేయండి.

policy-DisablePrivateBrowsing = అంతరంగిక విహరణను అచేతనించు.

policy-DisableProfileImport = మరొక విహారిణి నుండి దిగుమతి చేసే మెనూ ఆదేశాన్ని అచేతనం చేయి.

policy-DisableSafeMode = సేఫ్ మోడ్‌లో పునఃప్రారంభించగలిగే సౌలభ్యాన్ని నిలిపివేయండి. గమనిక: Shift మీట ద్వారా సేఫ్ మోడ్‌లోకి ప్రవేశించడాన్ని Windowsలో మాత్రమే గ్రూప్ పాలసీని వాడి నిలిపివేయగలరు.

policy-DisableSecurityBypass = కొన్ని భద్రతా హెచ్చరికలను వాడుకరులు దాటవేయకుండా నియంత్రించండి.

policy-DisableSetAsDesktopBackground = బొమ్మలను డెస్క్‌టాప్ వెనులతంగా అమర్చుకొనే మెనూ ఆదేశాన్ని అచేతనం చేయి.

policy-DisableSystemAddonUpdate = వ్యవస్థ పొడగింతలను స్థాపించడం, తాజాకరించడం నుండి విహారిణిని నివారించు.

policy-DisableTelemetry = టెలిమెట్రీని ఆపివేయి.

policy-DisplayBookmarksToolbar = అప్రమేయంగా ఇష్టాంశాల పట్టీని చూపించు.

policy-DisplayMenuBar = మెనూ పట్టీని అప్రమేయంగా చూపించు.

policy-DNSOverHTTPS = HTTPS పై DNSను స్వరూపించడం.

policy-DontCheckDefaultBrowser = మొదలయ్యేటపుడు అప్రమేయ విహారిణియేనా అని తనిఖీ చేయడాన్ని అచేతనించు.

policy-DownloadDirectory = దింపుకోలు సంచయాన్ని అమర్చి, తాళం వేయండి.

# “lock” means that the user won’t be able to change this setting
policy-EnableTrackingProtection = విషయ నిరోధాన్ని చేతనం చేయండి లేదా అచేతనం చేయండి, లేక ఐచ్ఛికంగా దానికి తాళం వేయండి.

policy-HardwareAcceleration = తప్పయితే, హార్డ్‌వేరు త్వరణాన్ని అచేతనించు.

policy-InstallAddonsPermission = పొడగింతలను స్థాపించడానికి కొన్ని ప్రత్యేక వెబ్‌సైట్లను అనుమతించు.

## Do not translate "SameSite", it's the name of a cookie attribute.


##

policy-PopupBlocking = కొన్ని వెబ్‌సైట్లు పాప్‌అప్లను చూపించడానికి అప్రమేయంగా అనుమతించు.

policy-PromptForDownloadLocation = దస్త్రాలను దించుకునేటప్పుడు వాటిని ఎక్కడ భద్రపరచాలో అడుగు.

policy-Proxy = ప్రాక్సీ అమరికలను స్వరూపించండి.

policy-SearchBar = వెతుకుడు పట్టీ అప్రమేయ స్థానాన్ని అమర్చుకోండి. వాడుకరులు దీన్ని మలచుకోగలరు.

policy-SearchEngines = శోధన యంత్ర అమరికలను స్వరూపించడం. పొడగించిన తోడ్పాటు విడుదల (ESR) వెర్షనులో మాత్రమే ఈ విధానం అందుబాటులో ఉంటుంది.

policy-SearchSuggestEnabled = వెతుకుడు సలహాలను చేతనించడం లేదా అచేతనించడం.

policy-UserMessaging = కొన్ని ప్రత్యేక సందేశాలను వాడుకరికి చూపించవద్దు.

# “format” refers to the format used for the value of this policy.
policy-WebsiteFilter = వెబ్‌సైట్లను చూడకుండా నిరోధించండి. ఫార్మాటు గురించిన మరిన్ని వివరాలకు పత్రావళిని చూడండి.