diff options
Diffstat (limited to 'l10n-te/dom/chrome/netError.dtd')
-rw-r--r-- | l10n-te/dom/chrome/netError.dtd | 93 |
1 files changed, 93 insertions, 0 deletions
సైటు విలువైనదే అయినప్పటికి,విహారిణి అనుసంధానంను ఏర్పరచలేకపోతోంది.
తాత్కాలికంగా సైటు అందుబాటులో లేకపోవచ్చా? తర్వాత తిరిగి ప్రయత్నించండి.
మీరు ఇతర సైటులను అన్వేషించ లేకపోతున్నారా? కంప్యుటరుయొక్క నెట్వర్క్ అనుసంధానాలను పరిశీలించండి.
మీ కంప్యూటర్ లేదా నెట్వర్క్ ఫైర్వాల్ లేదా ప్రోక్సీచేత రక్షించబడుతోందా? సరికాని అమర్పులు వెబ్ అన్వేషణతో జోక్యం కలుగజేసుకుంటాయి.
"> + +<!ENTITY deniedPortAccess.title "రక్షణ కారణాలవల్ల పోర్టు నిషిద్దంచేయబడింది"> +<!ENTITY deniedPortAccess.longDesc "
అభ్యర్థించిన చిరునామా మామూలుగా జాల విహరణకు వాడే పోర్టుని కాక వేరే అవసరాల కోసం వాడే పోర్టును పేర్కొంది (ఉ.దా. mozilla.org:80 అంటే mozilla.org లో పోర్టు 80). మీ రక్షణ మరియు భద్రత దృష్ట్యా విహారిణి ఈ అభ్యర్థనను రద్దుచేసింది.
"> + +<!ENTITY dnsNotFound.title "చిరునామా కనపడలేదు"> +<!ENTITY dnsNotFound.longDesc "
విహారిణి ఇవ్వబడినటువంటి చిరునామాకు హోస్ట్ సేవికను కనుగొనలేక పోయింది.
మీ డొమైన్ టైపు చేస్తున్నప్పుడు ఏమన్నా పొరపాటు చేసారా? (e.g. www.mozilla.org బదులు గా ww.mozilla.org)
ఈ డొమైన్ చిరునామా వున్నదని మీకు రూఢీగా తెలుసునా? దానీ నమోదీకరణకు కాలముతీరి ఉండవచ్చు.
మీరు ఇతర సైటులను అన్వేషించ లేకపోతున్నారా?మీ నెట్వర్క్ అనుసంధానాలను మరియు DNS సేవిక అమర్పులను పరిశీలించుకొనండి.
మీ కంప్యూటర్ లేదా నెట్వర్క్ ఫైర్వాల్ లేదా ప్రోక్సీ చేత రక్షించబడుతోందా? సరికాని అమర్పులు వెబ్ అన్వేషణతో జోక్యం కలుగజేసుకుంటాయి.
"> + +<!ENTITY fileNotFound.title "ఫైల్ కనబడుటలేదు"> +<!ENTITY fileNotFound.longDesc "
అంశము పునఃనామకరణ, తొలగించబడి, లేదా పునఃస్థానభ్రశం అయ్యుంటుందా?
చిరునామాలో స్పెల్లింగ్, క్యాప్టిలైజేషన్, లేదా ఇతర అచ్చుసంబంధ తప్పులు ఉన్నాయా?
అభ్యర్దించిన అంశముకు సంపూర్ణమైన అనుమతులను కలిగి వున్నారా?
"> + +<!ENTITY fileAccessDenied.title "ఫైలు యొక్క ఆక్సెస్ తిరస్కరించబడింది"> +<!ENTITY fileAccessDenied.longDesc "
దీన్ని తీసివేసి ఉండవచ్చు, తరలించి లేదా ఫైల్ అనుమతులు ప్రాప్యతను నిరోధిస్తుండవచ్చు.
"> + +<!ENTITY generic.title "అభ్యర్ధనను పూర్తి చేయలేక పోతోంది"> +<!ENTITY generic.longDesc "
ఈ సమస్యకు లేదా దోషానికి సంభందించిన అదనపు సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు
"> + +<!ENTITY malformedURI.title "విలువుకాని చిరునామా"> +<!ENTITY malformedURI.longDesc "
ఇవ్వబడినటువంటి చిరునామా గుర్తింపుపొందినటువంటి రూపంలో లేదు. దయచేసి పోరపాట్లు వున్నాయేమో స్థానపు పట్టీని పరిశీలించి మరలా తిరిగి ప్రయత్నించండి.
"> + +<!ENTITY netInterrupt.title "డాటా బదిలీకరణ అడ్డగింపబడింది"> +<!ENTITY netInterrupt.longDesc "
విహారిణి సమర్దవంతంగా అనుసంధానింపబడింది, అయితే సమాచార బదిలీకరణ జరుగుతున్నప్పుడు అనుసంధానం అడ్డగింపబడింది.దయచేసి తిరిగి ప్రయత్నించండి.
మీరు ఇతర సైటులను అన్వేషించ లేకపోతున్నారా? కంప్యూటర్యొక్క నెట్వర్క్ అనుసంధానాలను పరిశీలించండి.
ఇబ్బంది ఇప్పటికీ ఉందా? సహాయము కొరకు మీ నెట్వర్క్ నిర్వహణాధికారినిగాని లేదా అంతర్జాలము సేవాదారునిగాని సంప్రదించండి.
"> + +<!ENTITY notCached.title "పత్రము గడువు తీరెను."> +<!ENTITY notCached.longDesc "
అభ్యర్దించిన పత్రము విహరణి క్యాచీనందు లేదు.
ముందస్తు భద్రత దృష్ట్యా, విహరణి సున్నితమైన పత్రములను స్వయంచాలకంగా తిరిగి-అభ్యర్దించదు.
వెబ్సైట్ నుండి పత్రమును తిరిగి-అభ్యర్దించుటకు మరలా ప్రయత్నించు నొక్కుము.
"> + +<!ENTITY netOffline.title "ఆఫ్లైన్ రీతి"> +<!ENTITY netOffline.longDesc2 "
విహారిణి ఆఫ్లైన్ రీతినందు పనిచేస్తున్నది మరియు అభ్యర్దించిన అంశముకు అనుసంధానింపలేదు.
కంప్యూటర్ చేతనంగా ఉన్న నెట్వర్క్ కు అనుసంధానింపబడివుందా?
ఆన్లైన్ రీతినకు మారి పేజీను తిరిగి లోడు చేయుటకుృ "మరలా ప్రయత్నించు" వత్తుము.
"> + +<!ENTITY contentEncodingError.title "కాంటెంట్ ఎన్కోడింగ్ దోషము"> +<!ENTITY contentEncodingError.longDesc "
మీరు దర్శించుటకు ప్రయత్నిస్తున్న పేజీ చూపబడదు ఎంచేతంటే అదిసరికాని లేదా మద్దతీయని కుదింపు(కంప్రెషన్) విధానాన్ని ఉపయోగిస్తోంది.
దయచేసి వెబ్సైటు యజమానులను సంప్రదించి ఈ సమస్యగురించి తెలియజెప్పండి.
"> + +<!ENTITY unsafeContentType.title "భద్రముకాని ఫైల్రకము"> +<!ENTITY unsafeContentType.longDesc "
వెబ్సైటు యజమానులను సంప్రదించి దయచేసి వారికి ఈ సమస్యగురించి తెలియజెప్పు.
"> + +<!ENTITY netReset.title "అనుసంధానం అడ్డగింపబడింది"> +<!ENTITY netReset.longDesc "
ఒక అనుసంధానంను రాజీచేస్తున్నప్పుడు నెట్వర్క్ లింకు అడ్డగింపబడింది. దయచేసి తిరిగి ప్రయత్నించండి.
"> + +<!ENTITY netTimeout.title "నెట్వర్క్ సమయమైపోయింది"> +<!ENTITY netTimeout.longDesc "
అనుసంధానం అభ్యర్దనకు అభ్యర్ధించిన సైటు స్పందించుటలేదు మరియు ప్రత్యుత్తరము కొరకు వేయచివుండి విహారిణి ఆగిపోయింది.
సేవిక అధిక డిమాండును అనుభవిస్తోందా లేదా తాత్కాలిక నిలుపుదలా? తిరిగి ప్రయత్నించండి.
మీరు ఇతర సైటులను అన్వేషించ లేకపోతున్నారా? కంప్యూటర్ యొక్క నెట్వర్క్ అనుసంధానాలను పరిశీలించండి.
మీ కంప్యూటర్ లేదా నెట్వర్క్ ఫైర్వాల్ లేదా ప్రోక్సీచేత రక్షించబడుతోందా? సరికాని అమర్పులు వెబ్ అన్వేషణతో జోక్యం కలుగజేసుకుంటాయి.
ఇబ్బంది ఇప్పటికీ ఉందా? సహాయము కొరకు మీ నెట్వర్క్ నిర్వహణాధికారినిగాని లేదా అంతర్జాలము సేవాదారునిగాని సంప్రదించండి.
"> + +<!ENTITY unknownProtocolFound.title "తెలియని ప్రొటోకాల్"> +<!ENTITY unknownProtocolFound.longDesc "
ఆ చిరునామా ఒక ప్రొటోకాల్ (e.g. wxyz://)ను తెలియజేస్తోంది విహారిణి గుర్తించుటలేదు, అందుకనే విహారిణి సవిధంగా సైటుకు అనుసంధానం కావట్లేదు.
మీరు బహుళమాధ్యమాలను లేదా పాఠ్యము-కాని ఇతర సేవలను పొందటానికి ప్రయత్నిస్తున్నారా?అదనపు అవసరాలకొరకు సైటును పరిశీలించండి.
విహారిణి వాటిని గుర్తించుటకు మునుపు కొన్ని ప్రొటోకాల్స్ కు మూడో-వ్యక్తి సాఫ్టువేరు లేదా చొప్పింతలు అవసరం.
"> + +<!ENTITY proxyConnectFailure.title "ప్రాక్సీ సేవిక అనుసంధానాన్ని తిరస్కరించింది"> +<!ENTITY proxyConnectFailure.longDesc "
ప్రోక్సీ సేవికను ఉపయోగించుకొనునట్లు విహారిణి ఆకృతీకరించబడింది, అయితే ప్రోక్సీ అనుసంధానంను తిరస్కరిస్తోంది.
విహారిణియొక్క ప్రోక్సీ ఆకృతీకరణ సరైనదేనా?అమరికలను పరిశీలించి మరలా తిరిగి ప్రయత్నించండి.
ఆ ప్రోక్సీ సేవ అనుసంధానాలను ఈ నెట్వర్క్ నుండి అనుమతిస్తుందా?
ఇబ్బంది ఇప్పటికీ ఉందా? సహాయము కొరకు మీ నెట్వర్క్ నిర్వహణాధికారినిగాని లేదా అంతర్జాలము సేవాదారునిగాని సంప్రదించండి.
"> + +<!ENTITY proxyResolveFailure.title "ప్రాక్సీ సేవిక కనబడుటలేదు"> +<!ENTITY proxyResolveFailure.longDesc "
ప్రోక్సీ సేవికను ఉపయోగించుకొనునట్లు విహారిణి ఆకృతీకరించబడింది, అయితే ప్రోక్సీ కనుగొనబడలేదు.
విహారిణియొక్క ప్రోక్సీ ఆకృతీకరణ సరైనదేనా?అమరికలను పరిశీలించి మరలా తిరిగి ప్రయత్నించండి.
కంప్యూటర్ చేతనంగావున్న నెట్వర్క్ కు అనుసంధానింపబడి వుందా?
ఇబ్బంది ఇప్పటికీ ఉందా? సహాయము కొరకు మీనెట్వర్క్ నిర్వహణాధికారినిగాని లేదా అంతర్జాలము సేవాదారునిగాని సంప్రదించండి.
"> + +<!ENTITY redirectLoop.title "తిరిగినిర్దేశించిన లూప్"> +<!ENTITY redirectLoop.longDesc "
అభ్యర్దించిన అంశమును తెచ్చుటకు చేయుప్రయత్నాన్ని విహారిణి ఆపివేసింది.సైటు అభ్యర్దనను ఎప్పటికి పుర్తికానటువంటి విధంగా తిరిగి నిర్ధేశంచేస్తోంది.
ఈ సైటుకు అవసరమైన కుకీలను మీరు అచేతనంగాని లేదా బ్లాక్గాని చేసారా?
NOTE:కుకీలను ఆమోదించినప్పటికి సమస్య సమసిపోకపోతే, ఇది సేవిక ఆకృతీరణకు సంభందించినటువంటి విషయం మీ కంప్యూటర్దికాదు.
"> + +<!ENTITY unknownSocketType.title "సరికాని స్పందన"> +<!ENTITY unknownSocketType.longDesc "
ఆసైటు నెట్వర్క్ అభ్యర్దనకు అనుకోనివిధంగా స్పందించింది మరియు విహారిణి కొలసాగించలేదు.
"> + +<!ENTITY nssFailure2.title "రక్షిత అనుసంధానం విఫలమైంది"> +<!ENTITY nssFailure2.longDesc2 "
మీరు దర్శించుటకు ప్రయత్నిస్తున్న పేజీ చూపబడబడదు ఎంచేతంటే అందినటువంటి సమాచారంయొక్క ధృవీకరణం నిర్ధారించబడిలేదు.
దయచేసి వెబ్సైటు యజమానులను సంప్రదించి ఈ సమస్యగురించి తెలియజెప్పండి.
"> + +<!ENTITY nssBadCert.title "రక్షిత అనుసంధానం విఫలమైంది"> +<!ENTITY nssBadCert.longDesc2 "
ఇది సేవికయొక్క ఆకృతీకరణ సమస్య కాగలదు, లేదా ఎవరో సేవికలాగా చేయుటకు ప్రయత్నించుటవలన కావచ్చు.
మీరుగతంలో ఈ సేవికకు సమర్ధవంతంగా అనుసంధానించబడివుంటే, ఈ దోషము తాత్కాలికం కావచ్చు, కొద్దిసేపటి తరువాత ప్రయత్నించగలరు.
"> + +<!ENTITY securityOverride.linkText "లేదా మీరు మినహాయింపును చేర్చవచ్చు…"> +<!ENTITY securityOverride.warningContent " +
మీరు మీరు పూర్తిగా నమ్మరు ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించి ఉంటే ఒక మినహాయింపు జోడించడానికి ఉండకూడదు లేదా మీరు ఈ సర్వర్ కోసం ఒక హెచ్చరిక చూసిన ఉపయోగిస్తారు కాకపోతే.
మీరు ఇప్పటికీ ఈ సైట్ కోసం ఒక మినహాయింపు జతచేయాలని, మీరు మీ ఆధునిక గుప్తీకరణ సెట్టింగ్లను అలా చేయవచ్చు.
"> + +<!ENTITY cspBlocked.title "కాంటెంట్ సెక్యూరిటీ పాలసీ చేత నిరోధించబడింది"> +<!ENTITY cspBlocked.longDesc "
విహరిణి ఈ పేజీ ఈ మార్గంలో లోడవ్వుటనుండి నిరోధించుచున్నది యెంచేతంటే ఆ పేజీ కాంటెంట్ సెక్యూరిటీ పాలసీ కలిగివుంది అది దీనిని నిరాకరిస్తోంది.
"> + +<!ENTITY corruptedContentErrorv2.title "పాడైన విషయపు దోషం"> +<!ENTITY corruptedContentErrorv2.longDesc "
మీరు దర్శించుటకు ప్రయత్నిస్తున్న పేజీ చూపబడలేదు యెంచేతంటే దత్తాంశం బదలాయింపులో ఒక దోషం గుర్తించబడింది
దయచేసి వెబ్సైట్ యజమానులను సంప్రదించి వారికి యిసమస్య గురించి తెలియపరచండి.
"> + +<!ENTITY remoteXUL.title "రిమోట్ XUL"> +<!ENTITY remoteXUL.longDesc "
ఈ సమస్య గురించి వారికి తెలుపుటకు దయచేసి వెబ్సైట్ స్వంతదారులను సంప్రదించండి.
కాలం చెల్లిన మరియు దాడికి దుర్భలంగా అని భద్రతా సాంకేతికత ఉపయోగిస్తుంది. దాడి చేసినవారు సులభంగా మీరు సురక్షితంగా భావించిన సమాచారాన్ని బహిర్గతం కాలేదు. వెబ్సైట్ నిర్వాహకుడు మీరు సైట్ సందర్శించండి ముందు మొదటి సర్వర్ పరిష్కరించడానికి అవసరం.
లోపం కోడ్: NS_ERROR_NET_INADEQUATE_SECURITY
"> + +<!ENTITY blockedByPolicy.title "నిరోధించిన పేజీ"> + |